హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోల పట్టి బిక్షాటన చేసిన సామాజిక వేత్త

MNCL: టైగర్ జోన్ రద్దుకు కలిసి రావాలని కోరుతూ సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జోన్ రద్దు కోసం ఆయన కోసం జన్నారం పట్టణంలో జోల పట్టి బిక్షాటన చేశారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయనకు మద్దతుగా గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ అప్పల జలపతి, వార్డు సభ్యులు జాజాల లతా శ్రీకాంత్, మాజీ వార్డు సభ్యులు గంగన్న యాదవ్ ఉన్నారు.