BHNG: జిల్లాలో మాతృ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ..మాతృ మరణాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భిణీల వివరాలను ఆరోగ్య కేంద్రాల్లో నమోదు చేసి, హైరిస్క్ గర్భిణీలను గుర్తించి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
'మాతృ మరణాలను అరికట్టాలి'


