NLG: మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్, ఇందిరమ్మ కాలనీ, ప్రకాశ్‌నగర్, రవీంద్రనగర్, విద్యానగర్, రెడ్డి కాలనీ వార్డుల్లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పాల్గొన్నారు. ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకులు, స్థానికులతో మాట్లాడారు. ప్రజలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
తెలంగాణ
వినాయక ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే


