SRPT: సూర్యాపేట జమ్మిగడ్డలోని లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్‌లో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను సంరక్షించాలని కోరారు.
తెలంగాణ
'మొక్కలను సంరక్షించి, ప్రకృతిని కాపాడాలి'


