హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: MLA

ASF: ఆసిపాబాద్ MLA కోవ లక్ష్మి బుధవారం ఆదిలాబాద్ ప్రభుత్వ అసుపత్రిని సందర్శంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా పిల్లల వార్డులో అగ్నిప్రమాదం జరిగి చిన్న పిల్లలు మృత్యువాత పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ అసుపత్రులలో పేదలకు వైధ్యం అందని దుస్దితి ఉందని, చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.