HYD: నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బుధవారం AWS అకాడమీ ఓరియంటేషన్ సదస్సు నిర్వహించారు. అధ్యాపకులు, విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నారు. AWS అకాడమీ, AWS ఎడ్యుకేట్, AWS రీ/స్టార్ట్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. క్లౌడ్ కంప్యూటింగ్, AI నైపుణ్యాలపై శిక్షణతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
తెలంగాణ
క్లౌడ్ నైపుణ్యాలపై AWS అవగాహన


