SRD: పట్టణంలోని పలు వినాయక మండపాలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గొల్లగూడెంలో లాడే మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులతో కలిసి ఉత్సాహంగా సందడి చేశారు. అనంతరం రేజింతల్ గ్రామస్థులు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
వినాయక మండపాల్లో ఎమ్మెల్యే పూజలు


