SDPT: హుస్నాబాద్ పట్టణంలోని 16వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నూతన భవనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమిపూజ చేశారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: PHCకు భూమి పూజ


