హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఆకస్మిక తనిఖీ

KNR: రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, ఆహార పదార్థాల నాణ్యత, వసతి గదులు, మరుగుదొడ్లు, వైద్య సేవలను పరిశీలించారు. వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.