హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: అ. కలెక్టర్

NGKL: నాగర్‌కర్నూల్‌లో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేసి, నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరయ్యేలా సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 96,911 మంది ఓటర్లకు హియరింగ్ పూర్తి కాగా, మరో 18,700 మంది హాజరు కావాల్సి ఉందని తెలిపారు.