GDWL: ఉత్తమ నీటి నిర్వహణ విధానాలపై ఈనెల 24న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వడానికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌కు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని జిల్లాలో అమలు చేసేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని డీపీఆర్వో వెల్లడించారు.
తెలంగాణ
జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ఆహ్వానం


