హైదరాబాద్: 28°C
తెలంగాణ

వయోవృద్ధుల వసతి గృహంలో సౌకర్యాలపై ఆరా

KNR: కార్ఖానగడ్డలోని ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగుల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం సందర్శించారు. వసతి, భోజనం, పరిశుభ్రత, వైద్యం, మందుల అందుబాటుపై ఆరా తీశారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలను తెలుసుకుని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.