GDWL: గద్వాల ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 'ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ'పై బుధవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా పాలమూరు వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ హాజరై స్పెక్ట్రోస్కోపీ ప్రాధాన్యతను, పోటీ పరీక్షల్లో రాణించే మెలకువలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పలువురు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీపై ప్రత్యేక సదస్సు


