హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణేష్ మండపాలను సందర్శించిన మంత్రి

SDPT: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని పలు గణేష్ మండపాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జన వేడుకలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.