హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత కుటుంబ యువకుడికి జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం

KNR: గంగాధర మండలంలోని నాగిరెడ్డిపూర్‌కు చెందిన చేనేత కుటుంబ యువకుడు చెన్న సాయికుమార్ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌-2025లో విజయం సాధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఐసీలో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ గునుకొండ యశోద, మాజీ జడ్పీటీసీ గునుకొండ బాబు బుధవారం సాయికుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.