హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి బోధన, హాజరు వివరాలను తెలుసుకున్నారు. ఉర్దూ మీడియం విద్యార్థులతో ముచ్చటించి, ప్రభుత్వ అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.