హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వేను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

NRPT: పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 142, 143 పోలింగ్ స్టేషన్లలో బీఎల్వోల సర్వేను జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో పూర్తి ధృవీకరణ చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు.