BHNG: భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ నెల 30వ తేదీలోపు తప్పనిసరిగా చేసుకోవాలని కొలనుపాక వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ బుధవారం సూచించారు. కొలనుపాక రైతువేదిక వద్ద నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ శిబిరాల్లో ఆయన మాట్లాడుతూ.. 2026 ఆగస్టు 13వ తేదీ వరకు భూమి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'భూమి ఉన్న ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'


