హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనాలకు 8 స్పెషల్ MMTSలు

HYD: నగరంలో వినాయక నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. ఈ నెల 25 నుంచి 27 వరకు భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. దీంతో రాత్రివేళల్లోనూ MMTS సేవలు కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఆయా తేదీల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు 8 ప్రత్యేక MMTS సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.