హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచ్ నిలదీత

MDK: తూప్రాన్‌లో జెడ్పీ సీఈవో ఎల్లయ్య అధ్యక్షతన ఎంపీపీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ఎప్పుడు అందజేస్తారని ప్రశ్నించారు. వివిధ శాఖల అభివృద్ధి పనులపై సమీక్షించిన ఈ సమావేశంలో ఎంపీడీవో చాలిక, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.