హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్టోబర్ 3న మెగా జాబ్ మేళా: ఎమ్మెల్యే

ASF: అక్టోబర్ 3వ తేదీన కాగజ్ నగర్ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే హరీష్ బాబు బుధవారం తెలిపారు. ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందన్నారు. సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.