హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వరి ధాన్యం కొనుగోలుకు పక్కా చర్యలు'

MDK: వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వీసీలో ఆదేశించారు. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీల వసతి కల్పించాలని అధికారులు సూచించారు.