హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన బీఆర్ఎస్

ADB: రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని BRS పార్టీ మాజీ మంత్రులు, MLAలు, ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి జాన్సన్ నాయక్ సందర్శించారు. అనంతరం ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరిశీలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశానుసారం రూ.1లక్ష చొప్పున BRS పార్టీ తరపున నష్ట పరిహారం ప్రకటించారు.