హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సబ్బుతో ముఖం కడుగుతున్నారా..?

సబ్బుతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం సహజ నూనెలను కోల్పోయి, పొడిగా మారుతుంది. ఇది రసాయనాల ప్రభావంతో ముడతలు, పింపుల్స్‌కు దారితీస్తుంది. దీనికి బదులు శెనగపిండి, పాలు లేదా సున్ని పిండి వంటి సహజ సిద్ధమైన వాటిని ఉపయోగించండి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన మెరుపు కోసం రసాయన సబ్బులకు దూరంగా ఉండటం మంచిది.