జిమ్‌కి వెళ్లలేని మహిళలకు 'లింఫాటిక్ వాకింగ్' అద్భుత పరిష్కారం. నిటారుగా ఉంటూ, చేతులు ఊపుతూ, దీర్ఘశ్వాసతో మితమైన వేగంతో నడవాలి. రోజుకు 20-30 నిమిషాలు చేస్తే చాలు. శరీరంలోని వ్యర్థాలు తొలగి, బరువు తగ్గడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. డెస్క్ జాబ్స్ చేసేవారికి ఇది చాలా మంచిది.
ఆరోగ్యం
బరువు తగ్గాలా... లింఫాటిక్ వాకింగ్ చేయండి!


