హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధి నిర్వహణలో నిర్లక్ష్యం?

KNR: కేశవపట్నం-మక్త రహదారి పక్కన చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. కానీ గ్రామపంచాయతీ సిబ్బంది మాత్రం తడి, పొడి చెత్తను ట్రాక్టర్‌తో తెచ్చి వాగు ఒడ్డున డంపింగ్ చేస్తుండటంతో వ్యర్థాలు సాగునీటిలో కలిసి కలుషితమవుతున్నాయి. చిరు వ్యాపారులకు ఒక న్యాయం.. సిబ్బందికి మరో న్యాయమా? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.