హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన ర్యాలీ

GNTR: స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులపై జరిగిన అవమానకర వ్యాఖ్యలను నిరసిస్తూ.. పారస్పోర్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల ఆధ్వర్యంలో GNTR టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PLD జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  వేముల బాలరాజు, పారా క్రీడాకారులు, టీడీపీ నాయకులు సంఘటనను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.