VZM: టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో బుధవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే


