హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు'

ATP: అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తల సేవలను అభినందించారు. పార్టీ కార్యక్రమాల్లో శ్రేణులు చూపిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.