AKP: అచ్యుతాపురం మండలం హరిపాలెం పీహెచ్ సీ వద్ద బుధవారం జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇంఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ పి.ఎం. వినయ్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ డి. షకీన పాల్గొన్నారు. ఆయుర్వేదం ఫర్ హెల్దియర్ టుమారో థీమ్‌పై దినచర్య, ఋతుచర్య, ఆహారం, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ ఆయుర్వేద దినోత్సవం


