హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మారెళ్లపాడు ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం: MP

BDK: అశ్వాపురం మండలంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. మారెళ్లపాడు ప్రాజెక్టు పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.