హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగండ్లలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రకాశం: వెలిగండ్లలో వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కనిగిరి ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.