VSP: జీవీఎంసీ మేయర్ స్థానాన్ని జనసేన గెలుచుకుని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇవ్వాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. విశాఖలో జనసేన పార్టీ అత్యంత బలంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన మేయర్ అభ్యర్థి విజయం ఖాయమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన శ్రేణులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పవన్‌కు మేయర్ పదవి కానుక'


