KDP: ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలులో బ్రహ్మసాగర్ నుంచి కడపకు నీటిని తరలించేందుకు చేపడుతున్న పైప్‌లైన్ పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చకపోవడంతో చిన్నారులు, వృద్ధులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పైప్‌లైన్ పనులతో ప్రజలకు ఇబ్బందులు


