కృష్ణా: ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. బుధవారం నాగాయలంక మండలం గుల్లలమోదలో వేట వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం ద్వారా మంజూరైన హైస్పీడ్ డీజిల్ ఆయిల్ సబ్సిడీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నాగాయలంక మండలంలో 704 మందికి కార్డుల పంపిణీ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
హైస్పీడ్ డీజిల్ ఆయిల్ సబ్సిడీ కార్డుల పంపిణీ


