KRNL: మంత్రాలయం పట్టణంలోని రామచంద్ర నగర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ఇవాళ మహిళలు రోడ్డెక్కారు. రోజుల తరబడి నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రాఘవేంద్ర సర్కిల్‌లో మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వారు చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు


