హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాలలో తప్పిన ప్రమాదం

VSP: పద్మనాభం మండలం చిన్నాపురంలో భారీ వర్షానికి పాఠశాల గోడపై పెద్ద చెట్టు కూలిపోయింది. వర్షాల వల్ల వేళ్లు బలహీనపడి చెట్టు విరిగిపడిందని స్థానికులు తెలిపారు. బుధవారం సెలవు దినం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కూలిన ఘటనలో పాఠశాల ప్రహరీ గోడ పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.