హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నదిలోకి ఎవరూ దిగవద్దు'

PPM: భారీ వర్షాల వల్ల నాగావళి నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. ప్రజలు, పిల్లలు, పశువుల కాపరులు నదిలోకి వెళ్ళవద్దని తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని అధికారులకు చెప్పారు.