VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎల్.కోటలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, సంస్థాగత ఎన్నికలపై కేడర్ నాయకులకు ఆమె దిశ నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే


