TPT: భవన నిర్మాణ కార్మికులకు పనులు, సంక్షేమ పథకాలను ఒకే చోట అందించేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తిరుపతి జిల్లాలో రెండు, చిత్తూరు జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు కానున్నాయి. కరకంబాడి మార్గంలోని బొంతాలమ్మ ఆలయం వెనుక, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భవన కార్మికులకు ఇంటిగ్రేటెడ్ సెంటర్లు


