PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలకు అండగా ఉంటా'


