హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

SKLM: టెక్కలి దగ్గర ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్‌పై నడుస్తు వస్తున్న వారిని రాజధాని ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న GRP పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కాగా, మృతి చెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.