CTR: జీడీ నెల్లూరు మండలం వింజం పంచాయతీ కుప్పనపల్లెకు చెందిన వి. మంజునాథ్ (షణ్ముగం కుమారుడు) చిత్తూరులోని 194G బండపల్లి రైల్వే గేట్ వద్ద రైలు ఢీకొని మృతి చెందాడు. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే గేట్ దాటుతుండగా రైలు ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని యువకుడి మృతి


