హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్‌ 2న మదనపల్లెకు సీఎం చంద్రబాబు..!

అన్నమయ్య: మదనపల్లెలో ‘రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌’కు సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు రిలయెన్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న‘ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో వ్యవసాయ రంగాలకు మరింత ప్రోత్సాహం లభించనుంది.