VSP: కైలాసపురం కస్తూరి నగర్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిశీలించారు. కలెక్టర్ అభిశిక్ట్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవో గీత సంగీత్ మాధురితో కలిసి ఆయన పరిస్థితిని సమీక్షించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదకర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కైలాసపురంలో పర్యటించిన కలెక్టర్


