W.G: అత్తిలి వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అత్తిలి గణపతి సన్నిధిలో ఎమ్మెల్యే రాధాకృష్ణ


