PLD: వినుకొండలో టీడీపీ కార్యకర్తల ప్రమాద బీమా పరిహార చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. నూజెండ్ల, బొల్లాపల్లి మండలాలకు చెందిన ఇద్దరు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జీవీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు


