అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గ ప్రజలు ప్రజా దర్బారును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు 20 మంది అర్జీలను తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ కాలనీ నుంచి పలువురు బాధితులు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్‌కు 20 అర్జీలు: ఎమ్మెల్యే


