ELR: రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జంగారెడ్డిగూడెం కమిషనర్ కె. వెంకటరమణ బుధవారం రెయిన్‌కోట్లు, గ్లౌస్‌లు, మాస్కులు పంపిణీ చేశారు. వర్షంలోనూ నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల సేవలను ఆయన అభినందిస్తూ, విధుల సమయంలో రక్షణ పరికరాలు వాడుతూ ఆరోగ్యం, భద్రత పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్‌కోట్ల పంపిణీ


