హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్‌తో బొత్స కుమార్తె భేటీ

VZM: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌ను శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ భేటీలో ఇటీవల తనను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన నేపథ్యంలో జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె గత ఏడాదిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.